

ఇది నిజం టీవీ న్యూస్
చందర్లపాడు మండలం
వెలది కొత్తపాలెం గ్రామం
మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న
ఎస్సీ కాలనీ వాసులు
కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి
ఇంటింటికి మంచినీటి కార్యక్రమం గత నాలుగు నెలలు క్రితం ఇంటింటికి కులాయి కనెక్షన్ అయినది
చుక్క నీరు కూడా రావట్లేదు
దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ఇదివరకు బజార్ కి పంపులు ఉండేవి
వాటి దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకునే వాళ్ళు
కానీ ఇప్పుడు ఆ పంపులు తీసేసి నారు
ఇప్పుడు నీళ్ల కోసం ట్యాంక్ వద్దకు వెళ్ళవలసి వస్తున్నది
బైకులు ఉన్నవాళ్లు డబ్బాలతో నీళ్లు నింపుకొని వస్తున్నారు
వృద్ధులు ఒంటరి మహిళలు
నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు
కావునఈ మంచినీటి సమస్యను అధికారులు కాంట్రాక్టు త్వరగా తాగునీటి సమస్యను వెంటనే స్పందించి మంచి నీటిని విడుదల చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరడమైనది.