రష్మికలా మారిన యాంకర్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ స్రవంతి. నిత్యం నెట్టింట్లో తన ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మొన్న అఘోరి గెటప్ లో కనిపించి సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా…
జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్…..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ఈ చిత్రం షేక్ చేసింది. ఈ సినిమాలో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా…
నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు..
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు…
AMR ప్రొడక్షన్ నెంబర్ 01 బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం “అయ్యగారు” పెళ్లికి రెడీ.
AMR ప్రొడక్షన్ నెంబర్ 01 బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం “అయ్యగారు” పెళ్లికి రెడీ దర్శకుడు మరియు హీరో సీతారామరాజు పుట్టినరోజు సందర్భం గా నేడు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రం టీం నుండి బర్త్డే టీజర్ ను యూట్యూబ్ లో రిలీజ్…
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట.
హేమపై నమోదైన కేసులో బెంగళూరు హైకోర్టు స్టేగతేడాది బెంగళూరులో హేమపై రేవ్ పార్టీ కేసుతనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేయాలని పిటిషన్‌ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలుచేసిన బెంగళూరు పోలీసులు
ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో ‘ఎస్ఎస్ఎంబీ29.
ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ29’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్నట్లు సమాచారం. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్…
హ్యాపీ న్యూ ఇయర్.
అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేంపాటి సుబ్బారావు
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాత దిల్ రాజ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్‌ను ఆయన ఆహ్వానించారు.అనంతరం ఈ మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్‌కు అనుమతిపై చర్చించినట్లు సమాచారం.
నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్!
హైదరాబాద్: డిసెంబర్ 27సంధ్య థియేటర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికాసే పట్లో కోర్టుకు రానున్నారు. అయితే ఇదే కేసులో అల్లు…
పీక్స్‌లో ఉపేంద్ర ‘UI’ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్… క్లైమాక్స్ గెస్ చేస్తే తోపులంట..!
కేవలం హీరోగానే కాదు దర్శకుడిగా కూడా ఉపేంద్ర రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది ఉపేంద్రలో నటుడి కంటే.. దర్శకుడిగానే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దానికి కారణం కూడా లేకపోలేదు. కేవలం హీరోగానే కాదు దర్శకుడిగా కూడా ఉపేంద్ర రేంజ్…