విలేకరుల భద్రతకు, రక్షణకు చట్టపరమైన భద్రత కల్పిస్తామన్న నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్
నంద్యాల జిల్లా ఏప్రిల్ 15 విజన్ అమరావతి న్యూస్: నేషనల్ ఆక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ అధ్యక్షులు బండి సురేంద్ర బాబు ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో (నారా) నేషనల్ ఆక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు…
శాంతి భద్రతలకు రాజిపడకుండా పనిచేస్తాం
సిరివెళ్ల సర్కిల్ సిఐ దస్తగిరి బాబు సిరివెళ్ల. సిరివెళ్ల సర్కిల్ పరిధిలోని గ్రామాలలో ఎవరైనా ఎంతటి వారైనా అసంగిక కార్యకలాపాలకు పాల్పడితే ఉక్కు పాదం మోపుతామని సిరివెళ్ల సర్కిల్ సిఐ దస్తగిరి బాబు హెచ్చరించారు. ఆయన సిరివెళ్ల సర్కిల్ పరిధిలో సీఐగా…
పెన్షన్ ఇచ్చి ఆదుకోండి సారు చాకలి నరసింహ
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా శిరివెళ్ళ మేజర్ పంచాయతీకి చెందిన చాకలి నరసింహ 4 ఏళ్ల క్రితం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యాడు. జరిగిన ఈ ప్రమాదంలో నరసింహ కు కాలు , చెయ్యి విరిగి , శరీరమంతా…
ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు లో పాల్గొన్న వీరుల్లపాడు ఎస్సై అనిల్
ఎన్టీఆర్ జిల్లా వీరుల్లపాడు మండలంలో అల్లూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా వీరుల్లపాడు ఎస్సై అనిల్ పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన విలువలు ఉండాలని ఆకాంక్షతో సమానత్వపు హక్కు సాధనకు అంబేద్కర్…
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ దామోదర సంజీవయ్య సేవ సమితి పేర్కొన్నారు
ఈరోజు బొమ్మల సత్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ దామోదర సంజీవయ్య సేవా సమితి తరపున ఈరోజు మా యొక్క సంఘం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మా యొక్క సంఘం మరియు…
మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించిన జయంతి గ్రామ సెయింట్ జాన్ సిఎస్ఐ చర్చ్ సంఘస్తులు.
రేవ. పాస్టర్ నండ్రు మహేష్ సంఘ పెద్దలు టీచర్ బోడపాటి డేవిడ్ రాజు, గుజ్జర్లపూడి మాణిక్యారావు ఆధ్వర్యంలో ఏసుక్రీస్తును సిలువ వేసే ముందు ఆదివారం, యెరూషలేము వీధులలో క్రైస్తవులు ఆయనను గాడిద మీద ఊరేగిస్తూ “యేసు క్రీస్తు కు జై, ప్రభువుల…
శ్రీ వెలది అంకమ్మ తల్లి తిరుణాల మహోత్సవాలు
చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో శీ వెలది అంకమ్మ తల్లి తిరుణాల మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.ఏటా ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారని అని,వెలదికొత్తపాలెం ఆలయ కమిటీ తెలిపారు.అనంతరం శీ…
నంద్యాల మెడికల్ కళాశాల శానిటేషన్ కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ ల సమస్యలు పరిష్కరించాలి, సీఐటీయూ
నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్ల సమస్యలు పరిష్కరించాలి వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ శ్రీదేవి మేడం గారికి శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులతో…
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి అలర్ట్.. ఏపీ లో ఈనెల రేషన్ తీసుకునే వారి పేరు ఎర్రర్ చూపిస్తుందా… అయితే ఈ వార్త తప్పక చదవాలి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారిని అలర్ట్ చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు ఉండి, ఈకేవైసీ చేయించుకోని వారు ఈ నెల 30లోగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్, ఎండీయూ వాహనంలో ఈ పోస్ మెషిన్…
బిజెపి దమ్మున్న పథకాలతో అభివృద్ధి
సిరివెళ్ల ఆళ్లగడ్డ తాలూకా బిజెపి కన్వీనర్ ఎం రామ కృష్ణ సిరివెళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాలు అభివృద్ధి చెందు తున్నయని ఆళ్లగడ్డ తాలూకా బిజెపి కన్వీనర్ ఎం రామకృష్ణ పేర్కొన్నారు.మండల…