సోషల్ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..
వ్యూస్ కోసం హోం టూర్స్ వద్దు- ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు పెట్టొద్దు తెలంగాణ పోలీసుల సూచన హైదరాబాద్: సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలా…
అతివేగంతో డివైడర్ నీ ఢీకొట్టిన కార్
ఖమ్మం హైవే పై కారు ప్రమాదంఅతివేగంతో డివైడర్ నీ ఢీకొట్టిన కార్పల్టీ కొడుతూ మరో కార్ కు ఢీనలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై జరిగిన సంఘటన అతివేగంతో డివైడర్…
తెలుగు రాష్ట్ర లో మళ్ళీ పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
తెలంగాణ ఆంధ్ర లో మళ్ళీ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.ఉత్తర ఆంధ్ర , మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ…
ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు అయ్యాయి..
మైనర్ ఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి.. ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు అయ్యాయి.. జీరో డ్రగ్స్ స్టేట్గా తెలంగాణను నిలపాలన్నదే మా లక్ష్యం.. ఈ ఏడాది 20 టన్నుల గంజాయి సీజ్ చేశాం.. సీజ్ చేసిన గంజాయి విలువ…
మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు?
తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ…
సింగరేణి దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పరిశీలన
ఆర్జీ2 ఏరియా,సింగరేణి దినోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక 8 ఇంక్లైన్ కాలనీ లోని డా..ఎపిజే అబ్దుల్ కలాం స్టేడియం నందు సింగరేణి యాజమాన్యం ఆర్జీ-2 వారి ఆద్వర్యంలో నిర్వహించ బడుతున్న సింగరేణి దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ…
నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ – హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల సిబ్బంది కారణంగానే లోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
గురుకులహాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్
గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహార ఘటనల నేపథ్యంలో అధికారులు ప్రజా ప్రతినిధులు తరచూ తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందేఅయితే నిన్న భువనగిరి రెసిడెన్షియల్ హాస్టల్ ను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు గారు హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం…
8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి!
డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే…
ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు: భట్టి
ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. ‘వ్యవసాయ పశు షెడ్లకు సంబంధించి, బోరు షెడ్లకు 11, 270 కోట్లు చెల్లించాం.వ్యవసాయ ప్రాజెక్టులకు పెండింగ్…