

వేలదికొత్తపాలెం గ్రామంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పాల్గొన్నటువంటి నందిగామ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మార్కపొడి రవికుమార్ అలాగే వెలది కొత్తపాలెం టిడిపిసీనియర్ నాయకులు కొల్లి రామారావు టిడిపి నాయకులు కొత్త గిరి కోప్పూర్ ఆనంద గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెలది కొత్తపాలెం యూత్ బూత్ కన్వీనర్ దొండపాటి నరేంద్ర అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు