ఏప్రిల్ 18 విడుదల కానున్న ఘాటీ మూవీ

డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ఘాటీ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి తాజాగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ను రివీల్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ఈ వీడియోలో అనుష్క రివీల్ చేసింది. ఇక ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ వీడియోలో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్లపోతున్నట్టు చూపించారుకాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

  • Related Posts

    రష్మికలా మారిన యాంకర్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

    ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ స్రవంతి. నిత్యం నెట్టింట్లో తన ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మొన్న అఘోరి గెటప్ లో కనిపించి సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా…

    జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్…..

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ఈ చిత్రం షేక్ చేసింది. ఈ సినిమాలో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం