

నవీన్ అనే రైతును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులు సమస్య బాధలు చెప్పటానికి యాత్ర 760 కిలోమీటర్లు ఎడ్ల బండి పై వచ్చిన రైతును డిప్యూటీ సీఎం గారు కలిశారు సత్యసాయి జిల్లా పరిగిరి మండలం శాసనకోటకు చెందిన రైతు నవీన్ ఎడ్ల బండి పై మంగళగిరి కి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి పురుగుల మందులు యూరియా ఎంఆర్పి ధరలకు అమ్మలని నకిలీ విత్తనాలు అరికట్టాలని నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు రైతులకు అందించాలని వినతిపత్రం ఇచ్చారు