తెలుగు రాష్ట్ర లో మళ్ళీ పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!

తెలంగాణ ఆంధ్ర లో మళ్ళీ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.ఉత్తర ఆంధ్ర , మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఇక తెలంగాణలో రెండు రోజులు వానలతో చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లా,మెదక్‌ జిల్లాలో మరోసారి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆరుకు పాడేరు,మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.పలుచోట్ల పొగమంచు కమ్ముకుంది. నర్సీపట్నం 13.1, ఆరుకు 14.2, అల్గోల్‌ 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్‌ జిల్లా పాడేరు 13.9, కాగజ్‌ మద్దూర్‌ 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌ 14.9, కొండపాక 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమముఖ్యంగా ఈ నెల మధ్యలో వచ్చే సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ చలి తీవ్రత తగ్గుతుంది.

  • Related Posts

    భీమవరం ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి & ప్రహరీ గోడ నిర్మణం కొరకు రూ.66 లక్షల రూపాయల మంజూరులో కీలక పాత్ర పోషించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఘన సన్మానం”

    నంద్యాల నియోజకవర్గంలోని భీమవరం గ్రామంలో ముస్లింల స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరీ గోడ నిర్మాణం కోసం రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ నుండి రూ.66 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరులో కీలకపాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ నంద్యాల…

    భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దించాలని ధర్నా.

    ఇది నిజం టీవీ న్యూస్చందర్లపాడు: మండల ఎన్టీఆర్ జిల్లా.కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కరపత్రాన్ని విడుదల చేసి ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు మాట్లాడుతూ కార్మికుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    భీమవరం ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి & ప్రహరీ గోడ నిర్మణం కొరకు రూ.66 లక్షల రూపాయల మంజూరులో కీలక పాత్ర పోషించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఘన సన్మానం”

    భీమవరం ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి & ప్రహరీ గోడ నిర్మణం కొరకు రూ.66 లక్షల  రూపాయల మంజూరులో కీలక పాత్ర పోషించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఘన సన్మానం”

    భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దించాలని ధర్నా.

    భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దించాలని ధర్నా.

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.