

సోమవారం. ఉదయం.9.00 గంటలకు. బనగానపల్లె. పట్టణం. పాణ్యం. రోడ్డు వద్ద నూతన రింగ్ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఈరోజు మన ప్రియతమమంత్రి BC జనార్ధన్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన భూమి పూజ కార్యక్రమం అధికారులు అభిమానులు నాయకులు కార్యకర్తల మధ్యలో చాలా ఆహ్లాదంగా జరిగింది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల వ్యవధిలోనే ప్రజలకు అత్యంత అవసరమైన రింగ్ రోడ్డు కోసం కృషి చేయడం హర్షించదగ్గ విషయం అలాగే ఆర్టీసీ బస్టాండులో ప్రజా సౌకర్య నిమిత్తము రెండు బస్సులను కూడా ఓపెనింగ్ చేయడం జరిగినది,, ఇది నిజం న్యూస్, ఛానల్,, రిపోర్టర్ శ్రీనివాసులు