

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..
నిన్న రాత్రి మియాపూర్ జనప్రీయ నగర్ ఈ సంఘటన జరిగింది..
మహేష్ భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చేప్పిన వైద్యులు..
శ్రీదేవి అమ్మ మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసియు లో చికిత్స అందిస్తున్న వైద్యులు..
క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేష్ శ్రీదేవిని ప్రేమ వీవాహం చేసుకున్నాడు..
గత కొంతకాలంగా చరుచు గోడవ పడుతున్న మహేష్ శ్రీదేవి దంపతులు..
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు..