ఈ రోడ్లపై నిత్యం ప్రమాదాలే… స్పందించండి సార్…?
ఇటీవల కురిసిన వర్షాలకు శిరివెళ్ల నుండి రుద్రవరం ప్రధాన రహదారిలో ఆర్ అండ్ బి రోడ్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడమే కాక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.శిరివెళ్ల ,…
ఎంపిడిఓపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం…!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్కడప, డిసెంబర్ 28 : విధి నిర్వహణలో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో సీఏ జవహర్ బాబుపై దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన…
ఆర్ధిక సంస్కర్త –కన్నుమూత బాల అకాడమీ విద్యా సంస్థ –ఘన నివాళి
అవిశ్రాంత యోధుడు ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి నిరాడంబరుడు మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు92 సంవత్సరాల వ యస్సులో అస్వస్థతకు గురై కన్ను మూశారు.పేరులోనే కాక వ్వక్తిత్వం లోను మనోహరాన్ని నిలుపుకున్న మన ప్రియతమ నేత ఆర్ధిక వేత్త మన్మోహన్…
వైయస్సార్ నగర్ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల స్థానిక 38వ వార్డు వైఎస్సార్ నగర్ నందు జరుగుతున్న , జరగబోయే అభివృద్ధి పనులను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు వెళ్లి దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది అనంతరం అక్కడున్నటువంటి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు…
ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా
ఏపీలో రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1నుంచి 10-20 శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం…
ఏపీలో బీసీ మహిళలు, యువతకు గుడ్ న్యూస్
ఏపీలో బీసీ మహిళలు, యువతకు గుడ్ న్యూస్ అమరావతి :ఏపీలో బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది బీసీ , ఈబీసీ మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000…
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు…
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు…
ఏపీలో పశువులకూ.. గుర్తింపు కార్డు (ఆధార్)
ఏపీలో పశువులకూ.. గుర్తింపు కార్డు (ఆధార్) అమరావతి : ఏపీలో పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు చెప్పారు. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ అనే నెట్వర్క్ ద్వారా…
28, 29 తేదీలలో విజయవాడలో ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
పత్రికలు, ప్రచురణలు, ప్రసార రంగాల సదస్సువిజయవాడ, డిసెంబర్ 25:కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28, 29 శని ఆదివారాల్లో విజయవాడ కేబీఎన్ కళాశాల ఆవరణలో ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి.మహాసభల గౌరవ అద్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్,…